Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Saturday, October 25, 2014

J&K,Jharkhand Assemly polls schedule released

Election Commission of India announces five-phase assembly polls will be held between Nov 25 and Dec 20 and counting will be on Dec 23.
Polling in both states will take place on November 25, December 2,9,14 and 20 ,Chief Election Commissioner VS Sampath said in the press conference.

Read More

Friday, October 24, 2014

PK film trailer Aamir Khan movie 2014 -Anushka sharma,Peekay Aamir Khan - review VC


Read More

Modi celebrates diwali with Jawans

Narendra Modi with jawans
Prime Minister Narendra Modi Celebrated Diwali with Jawans at #Siachen.




Read More

Thursday, October 23, 2014

First Ebola case in New York City

Dr.Craig Spencer, an emergency doctor who was working with Doctors Without Borders in Ebola-stricken Guinea earlier this month,returned to New York last Friday,tests positive for Ebola. Health officials face the challenge of deciding how wide a net a cast for his possible contacts in the largest, most crowded city in the United States. 
This is first confirmed Ebola case in New York City
Read More

Saturday, October 18, 2014

బలమైన ప్రతిపక్షం లేని తెలంగాణా

తెలంగాణా  లో ప్రస్తుతానికి బలమైన ప్రతి పక్షం లేదనే చెప్పాలి . ఇక కెసిఆర్ పాలన అర్థం కాని విధంగా ఉంది. సర్వే పేరుతో ,ఆహార భద్రతా కార్డులు అని ,కులం ,నివాసం సర్టిఫికెట్స్ అని  కాలం గడుపుతున్నారు .

 పేదలకు డబల్ బెడ్ రూం ఇల్లు  అనేది కూడా ఒక కల గానే మిగులుతుంది . ఎందుకంటే అవి  ఒక గుంట భూమి లేని వారికి మాత్రమే కట్టిచ్చి ఇస్తారట ,ఈ లెక్కన మండలానికి పది మంది లబ్ది దారులు కూడా ఉండక పోవచ్చు .

ఇక నిర్భంద విద్య గురించి వచ్చే సంవత్సరం ఆలోచన చేస్తారట ఎప్పుడో మొదలు కావాల్సిన మోడల్ స్కూల్స్ ఇప్పటికి పూర్తి స్థాయి లో నడవడం లేదు ,ఈటెల రాజేందర్ హుజురాబాద్ లోనే మోడల్ స్కూల్లేదు అలాంటిది ప్రైవేటు స్కూల్ ల ఆదిపత్యాన్ని ఎదురించి నిర్భంద విద్య ను కొనసాగిస్తారా అంటే డౌటే అన్పిస్తుంది ,ఋణ మాఫీ అని చెప్పి 25% మాత్రమే చెల్లించారు , మూత పడిన ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ చేసి మేము ప్రస్తుతానికి వీటిలోనే నిర్భంద విద్య ను అందిస్తామంటే ఇక పాత కథే .

వీటి నే అస్త్రాలు గా చేసుకొని కతులు దుసేందుకు ప్రతి పక్షాలు సిద్దముగా ఉన్నాయి . ప్రజాస్వామ్యం లో బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు న్యాయం జరగడం కలే అవుతుంది . 
Read More

మరో తిరుమల గా యాదగిరి గుట్ట

యాదగిరి గుట్ట లో కెసిఆర్

రాష్ట్రం లోనే ప్రముఖ పుణ్య క్షేత్రం ఐన యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహ లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు .  ఆలయ గర్భ గుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురం నిర్మిస్తామని చెప్పారు రెండు సంవత్సరాల లో టెంపుల్ సిటీ గా అభివృద్ధి చేస్తామని ,అదేవిధంగా 1600 ఎకరాలలో ఆధ్యాత్మిక కేంద్రాలు ,400 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .
Read More

Saturday, October 11, 2014

తీరం దాటనున్న హుదుద్ తుఫాన్

Hudhud Cyclone
ఈ రోజు సాయంత్రానికల్లా తీరం దాటనున్న హుదుద్ తుఫాన్ ,విశాఖ కు 55 కిలోమీటర్ల దూరం  నుండి ప్రచండ వేగం  తో  దుసుకోస్తుంది ,దీనితో తీర ప్రాంత ప్రజలు  భయం తో వణికి పోతున్నారు 
Read More

Thursday, October 2, 2014

యావత్ తెలంగాణా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


యావత్ తెలంగాణా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 


Read More

Wednesday, October 1, 2014

కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు

ఎబోలా వైరస్ ప్రభావం తో ప్రపంచ మార్కెట్లు కుప్ప కులాయి . అమెరికా డో జోన్స్ 238 పాయింట్లు పడి పోయింది . ఆసియా మార్కెట్లు కూడా అదే విధంగా ట్రేడ్ అవుతున్నాయి . జపాన్ కు చెంది నిక్కి 400 పాయింట్ల కు పైగా పది పోయింది . ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు కావడం తో దీని ప్రభావం ఉండక పొవచు. 
Read More

Monday, September 29, 2014

స్వర్ణం సాధించిన సానియా

స్వర్ణం సాధించిన సానియా 

 ఆసియా క్రీడల్లో సానియా మీర్జా -సాకేత్ మైనేని జోడి టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది . ఫైనల్లో సానియా జోడి 6-4,6-3  ఇంపెంగ్ చింగ్ చన్  పై వరుస సెట్లలో గెలిచింది . ఈ సందర్భంగా కెసిఆర్ సానియా  శుభాకాంక్షలు తెలిపారు . 
Read More

Sunday, September 28, 2014

O.PANNEERSELVAM IS NEW CM OF TAMILNADU

O. పన్నీర్  సేల్వం  ను తమిళనాడు ముఖ్యమంత్రి గా అన్నా డీ ఎంకే శాసనసభా పక్షం ఎన్నుకుంది . 1951 లో జన్మించిన పన్నీర్ సెల్వం జయలలిత కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి . 2001 లో ఓక కేసులో జయలలిత జైలు కు వెళ్ళినప్పుడు ఆమె ఆశిస్సులతో అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గా భాధ్యతలు నిర్వహించారు . 



Read More

Saturday, September 27, 2014

అమెరికా లో మోడీ పర్యటన చిత్రాలు

జీరో గ్రౌండ్ వద్ద మోడీ 

ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ తో 

ఐక్యరాజ్యసమితి లో ప్రసంగిస్తున్న మోడీ 

మ్యుజియం వద్ద మోడీ 



సెంట్రల్ పార్క్ వద్ద ప్రసంగిస్తున్న మోడీ 




మాడిసన్ స్క్వేర్ 

హగ్గ్ జాక్మాన్ తో 

Read More

Samsung launches Galaxy Alpha at Rs.39990

Samsung launches Galaxy Alpha at Rs.39990


Samsung launched its metal bodied Galaxy Alpha smartphone in India ,this phone will available in the market October.
6.7mm thickness ,weight 115gram.
Samsung Galaxy Alpha sports a 4.7-inch HD Super AMOLED (720x1280p) display. It is powered by Samsung's Exynos octa core processor featuring 1.8GHz quad-core and 1.3GHz quad-core processors, and 2GB RAM.
Unlike Samsung's other Galaxy smartphones, the Galaxy Alpha comes with 32GB internal storage but doesn't feature a microSD card slot.
The phone runs Android 4.4 KitKat and comes with Samsung's Ultra-Power Saving mode and S Health application. It sports a finger print scanner, heart rate sensor and private mode, and supports connectivity with Samsung Gear Fit, Gear Live and Gear 2 wearables.
Galaxy Alpha sports a 12MP rare camera and a 2.1MP front-facing camera. The rear camera supports 4K video recording.






Read More

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు 4 ఏళ్ళ జైలు శిక్ష

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం అక్రమ ఆస్తులు కల్గి ఉన్న కేసు లో 4 ఏళ్ళ జైలు శిక్ష మరియు 100 కోట్ల జరిమానా విధించింది ,దీనితో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది . దీనితో తమిళనాడు లో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి . ఈ పరిణామాల  నేపద్యం లో తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరని తేలాల్సి ఉంది . పన్నీరు సెల్వం కు అవకాశం ఉంది . 

Read More

Friday, September 26, 2014

వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ

 

కెసిఆర్ వరంగల్ జిల్లా కు ఆరోగ్య యూనివర్సిటీ ని ప్రకటించారు .దీనికి కాలోజి యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ గా నామకరణం చేశారు . దీనితో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు కు ,సిబ్బంది నియమాలకు నతర్ యూనివర్సిటీ పై ఆధారపడే అవుసరం ఉండదు . దీనితో వరంగల్ ప్రజలు సంతోషం గా ఉన్నారు . కాకతీయ మెడికల్ కాలేజీ కి 163 ఎకరాలు ఉండడం ,అది చాలకుంటే పక్కనే ఉన్న సెంట్రల్ జైలు ను వేరే ప్రదేశానికి తరలించి ఆ భూమిని వాడుకునే వీలుంది . దీనితో MGM  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ మారిపోతుంది . 
Read More

Thursday, September 25, 2014

కొంప ముంచుతున్న అమెరికా నిరుద్యోగుల సంఖ్య




ఈ రోజు భారత దేశ  మార్కెట్లు నష్టాలను చవి చూశాయి . ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ నెల గడువు ముగింపు ఉండడం వాళ్ళ ఇన్వెస్టర్లు లాభాల ను స్వీకరించారు .
నిఫ్టీ 90 పాయింట్లు నష్ట పొగా సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోయాయి .

ఈ రోజు అమెరికా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం తో అమెరికా మరియు  మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కులాయి .

డౌజోన్స్ 1. 21% ,S & P 500 1.27% మరియు నాస్డాక్ 1.66% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .
అదే విధంగా FTSE 1.13% మరియు CAC 1. 7% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .

అసలే ప్రపంచ మార్కెట్లు అన్ని అల్ టైం హై లో ఉన్న సమయం లో ఈ వార్త ఇన్వెస్టర్ ల ను కలువర పెడుతుంది . 
Read More

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


   తెలంగాణా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 

Read More

Wednesday, September 24, 2014

లౌక్యం పోస్టర్

లౌక్యం పోస్టర్ 

Read More

Monday, September 22, 2014

మాట నిలుపుకున్న కెసిఆర్


కెసిఆర్ నేడు ఋణ మాఫీ కి సంబంధించి మొదటి విడుత నిధులను విడుదల చేశారు . దీనితో మేనిఫెస్టో లో ఇచిన మాట ను నిలబెట్టుకున్నారు . ప్రతి రైతు కు లక్ష లోపు ఋణాలను మాఫీ చేశారు . దీనితో రైతులు తెలంగాణా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు . ఇంకా ఆదర్శ రైతు విధానాన్ని రద్దు చేశారు . సింగరేణి కార్మికులకు పండుగ బోనస్ ప్రకటించారు . 

Read More

Saturday, September 20, 2014

తెలంగాణ కు 14 వ ఆర్థిక సంఘం భరోస



కొత్త గా ఏర్పడిన రాష్ట్రానికి అనేక సవాల్లున్నాయని  వాటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లు గ రూ . 23,475.34 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 14 వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది .
 చెరువుల పునరుద్ధరణకు ,వాటర్ గ్రిడ్ ల నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి , సంక్షేమ పథకాల అమలుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు . 

వెనుకబడిన కులాలకు సమగ్రాభివృద్ది కి ఐదేళ్ళ కాలం లో 25,000 కోట్లు , ఎస్సి ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్ ఆర్థిక సంఘానికి వివరించారు .

ప్రజల సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో పని చేస్తుందని 14 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్  వై వి రెడ్డి ప్రశంసించారు . అవసరాల మేరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు .


Read More