Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Thursday, September 25, 2014

కొంప ముంచుతున్న అమెరికా నిరుద్యోగుల సంఖ్య




ఈ రోజు భారత దేశ  మార్కెట్లు నష్టాలను చవి చూశాయి . ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ నెల గడువు ముగింపు ఉండడం వాళ్ళ ఇన్వెస్టర్లు లాభాల ను స్వీకరించారు .
నిఫ్టీ 90 పాయింట్లు నష్ట పొగా సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోయాయి .

ఈ రోజు అమెరికా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం తో అమెరికా మరియు  మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కులాయి .

డౌజోన్స్ 1. 21% ,S & P 500 1.27% మరియు నాస్డాక్ 1.66% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .
అదే విధంగా FTSE 1.13% మరియు CAC 1. 7% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .

అసలే ప్రపంచ మార్కెట్లు అన్ని అల్ టైం హై లో ఉన్న సమయం లో ఈ వార్త ఇన్వెస్టర్ ల ను కలువర పెడుతుంది . 
If You Enjoyed This, Take 5 Seconds To Share It