O. పన్నీర్ సేల్వం ను తమిళనాడు ముఖ్యమంత్రి గా అన్నా డీ ఎంకే శాసనసభా పక్షం ఎన్నుకుంది . 1951 లో జన్మించిన పన్నీర్ సెల్వం జయలలిత కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి . 2001 లో ఓక కేసులో జయలలిత జైలు కు వెళ్ళినప్పుడు ఆమె ఆశిస్సులతో అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గా భాధ్యతలు నిర్వహించారు .
