Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label TEMPLE CITY. Show all posts
Showing posts with label TEMPLE CITY. Show all posts

Saturday, October 18, 2014

మరో తిరుమల గా యాదగిరి గుట్ట

యాదగిరి గుట్ట లో కెసిఆర్

రాష్ట్రం లోనే ప్రముఖ పుణ్య క్షేత్రం ఐన యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహ లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు .  ఆలయ గర్భ గుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురం నిర్మిస్తామని చెప్పారు రెండు సంవత్సరాల లో టెంపుల్ సిటీ గా అభివృద్ధి చేస్తామని ,అదేవిధంగా 1600 ఎకరాలలో ఆధ్యాత్మిక కేంద్రాలు ,400 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .
Read More