Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label TELANGANA ..KCR.. Show all posts
Showing posts with label TELANGANA ..KCR.. Show all posts

Saturday, October 25, 2014

J&K,Jharkhand Assemly polls schedule released

Election Commission of India announces five-phase assembly polls will be held between Nov 25 and Dec 20 and counting will be on Dec 23.
Polling in both states will take place on November 25, December 2,9,14 and 20 ,Chief Election Commissioner VS Sampath said in the press conference.

Read More

Saturday, October 18, 2014

బలమైన ప్రతిపక్షం లేని తెలంగాణా

తెలంగాణా  లో ప్రస్తుతానికి బలమైన ప్రతి పక్షం లేదనే చెప్పాలి . ఇక కెసిఆర్ పాలన అర్థం కాని విధంగా ఉంది. సర్వే పేరుతో ,ఆహార భద్రతా కార్డులు అని ,కులం ,నివాసం సర్టిఫికెట్స్ అని  కాలం గడుపుతున్నారు .

 పేదలకు డబల్ బెడ్ రూం ఇల్లు  అనేది కూడా ఒక కల గానే మిగులుతుంది . ఎందుకంటే అవి  ఒక గుంట భూమి లేని వారికి మాత్రమే కట్టిచ్చి ఇస్తారట ,ఈ లెక్కన మండలానికి పది మంది లబ్ది దారులు కూడా ఉండక పోవచ్చు .

ఇక నిర్భంద విద్య గురించి వచ్చే సంవత్సరం ఆలోచన చేస్తారట ఎప్పుడో మొదలు కావాల్సిన మోడల్ స్కూల్స్ ఇప్పటికి పూర్తి స్థాయి లో నడవడం లేదు ,ఈటెల రాజేందర్ హుజురాబాద్ లోనే మోడల్ స్కూల్లేదు అలాంటిది ప్రైవేటు స్కూల్ ల ఆదిపత్యాన్ని ఎదురించి నిర్భంద విద్య ను కొనసాగిస్తారా అంటే డౌటే అన్పిస్తుంది ,ఋణ మాఫీ అని చెప్పి 25% మాత్రమే చెల్లించారు , మూత పడిన ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ చేసి మేము ప్రస్తుతానికి వీటిలోనే నిర్భంద విద్య ను అందిస్తామంటే ఇక పాత కథే .

వీటి నే అస్త్రాలు గా చేసుకొని కతులు దుసేందుకు ప్రతి పక్షాలు సిద్దముగా ఉన్నాయి . ప్రజాస్వామ్యం లో బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు న్యాయం జరగడం కలే అవుతుంది . 
Read More

Monday, September 29, 2014

స్వర్ణం సాధించిన సానియా

స్వర్ణం సాధించిన సానియా 

 ఆసియా క్రీడల్లో సానియా మీర్జా -సాకేత్ మైనేని జోడి టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది . ఫైనల్లో సానియా జోడి 6-4,6-3  ఇంపెంగ్ చింగ్ చన్  పై వరుస సెట్లలో గెలిచింది . ఈ సందర్భంగా కెసిఆర్ సానియా  శుభాకాంక్షలు తెలిపారు . 
Read More

Saturday, September 20, 2014

తెలంగాణ కు 14 వ ఆర్థిక సంఘం భరోస



కొత్త గా ఏర్పడిన రాష్ట్రానికి అనేక సవాల్లున్నాయని  వాటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లు గ రూ . 23,475.34 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 14 వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది .
 చెరువుల పునరుద్ధరణకు ,వాటర్ గ్రిడ్ ల నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి , సంక్షేమ పథకాల అమలుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు . 

వెనుకబడిన కులాలకు సమగ్రాభివృద్ది కి ఐదేళ్ళ కాలం లో 25,000 కోట్లు , ఎస్సి ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్ ఆర్థిక సంఘానికి వివరించారు .

ప్రజల సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో పని చేస్తుందని 14 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్  వై వి రెడ్డి ప్రశంసించారు . అవసరాల మేరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు .


Read More

Saturday, July 19, 2014

రగిలిపోతున్న ఉస్మానియా విద్యార్థులు



కెసిఆర్ తీరు తో ఉస్మానియా కాంపస్ ఒక్కసారి వేడెక్కింది . కాంట్రాక్టు ఉద్యోగుల ను పెర్మనెంట్ చేస్తామని తెరాస తన మేనిఫెస్టో లో పెట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఉద్యమ  సమయంలో కొత్త ఉద్యోగాల గురించి ఉస్మానియా కాంపస్ లో నేతలు  మాటలు మరిచినట్టున్నారు. నవ తెలంగాణా లో మాకు ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు కాబినెట్ సమావేశంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటన ల ప్రస్తావన లేకపోవడం తో విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు . కాంట్రాక్టు కార్మికుల ఎంపిక లో పారదర్శికత లోపించడం వలన బ్యాక్ డోర్ ద్వారా ఇతర రాష్ట్రాల  విశ్వ విద్యాలయల నుండి పొందిన డిగ్రీ ల  ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు  పొందినట్టు  సమాచారం ,అదే జరిగితే నిజమైన ప్రతిభ కల్గిన విద్యార్థులు జరిగే నష్టం అపారమైనది.  సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరిచడం ఉత్తమం. 


Read More

Monday, July 14, 2014

Microsoft India Chairman meets KCR today




Today Microsoft India Charman Bhaskar Pramanik met KCR in Hyderabad. He wants to work with Telangana government in INCUBATER,TASK,wifi related technologies and explained expansion of microsoft company. There is another meet between micrsoft and govt on August 6.
Read More

Saturday, July 12, 2014

Who are suffering like UDAY KIRAN in tollywood


Most Successful and young talented actor Uday Kiran died of Tollywood dirty politics. All are accepted even Dasari Narayana Rao said this fact before the media,Uday kiran fans publicly announced who are behind the death of their hero. The Four Families are tried to destroy the chances,creating marketing problems for completed films and removing successfully running movies from theaters. Blamed with their paid print,TV and  web media to survival or entry of their up coming family members as hero.

     Before death of Udaykiran AM RATNAM announced a bilingual movie with Uday kiran and dropped after getting pressure from famous producer.Uday kiran given party to his friends after announcing AM RATNAM movie.

 As of now Who are facing same problem in Tollywood

  • NANI
  • GOPICHAND
  • VARUN SANDESH
  • TARUN
  • SRIKANTH
  • RAJA
  • AADI
  • HERO SIVAJI....
enough is enough no more excuses for this Dirty politics and their shape less heirs. There is lot of young talent is TELANGANA state ..Telangana Film Chamber must be establish to save Telangana Talented actors. Hope KCR sir will save the rights of Telangana Film Industry.


Read More

Friday, June 6, 2014

కెసిఆర్ కు ఋణ మాఫీ చిక్కు

కెసిఆర్ కు ఋణ మాఫీ చిక్కు ?




తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కి ఆదిలోనే రుణ మాఫీ విషయం లో విపక్షాల నుండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుంది. ఏదైనా కంపెనీ  ప్రకటన ల లో  ఒక * గుర్తు కన్పిస్తుంది , దాని క్రింద షరతులు వర్తిస్తాయని ఉంటుంది . ఇక్కడ తెరాస వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ ముఖ్యమైనది. అధికారం లోకి వచ్చిన తరువాత విధిస్తున్న  ఋణ మాఫీ  షరతుల విషయం లో మాత్రం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు ఎందుకంటే తెలంగాణ  ఉద్యమం నుండి కెసిఆర్ మాట  ను 100% నమ్మిండ్లు కాబట్టి . మన తెలంగాణ గాంధీ గారు  ఎన్ని కష్టాలకు ఒర్చుకోనైన ఋణ మాఫీ ని అమలు  చేయాల్సిన ఆవశ్యకం ఉన్నది. ఎందుకంటే  రైతు లు ఎలాంటి షరతుల ను  ఒప్పుకోవడం లేదు.మరి కొన్ని రోజుల్లో ఋతుపవనాలు తెలంగాణను తాకబోతున్నాయి ఈలోపు ఋణ మాఫీ సమస్యను పరిష్కరిస్తే రైతులు వాళ్ళ పని వారు చేసుకుంటరు  లేదంటే ధర్నాలు ఆందోళనలు చేస్తరు ప్రతిపక్షాలకు ఆవకాశం ఇచినట్లవుతుంది . తెలంగాణ గాంధీ గారు తెలంగాణా ప్రజల ఆలోచనలకూ అనుకూలంగా పని చేస్తారని ఆశిద్దాం .   





 మీరు మీ ఆర్టికల్స్ ను పంపదల్చుకుంటే teamexperts@rediffmail.com పంపండి 
Read More