 |
యాదగిరి గుట్ట లో కెసిఆర్
|
రాష్ట్రం లోనే ప్రముఖ పుణ్య క్షేత్రం ఐన యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహ లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు . ఆలయ గర్భ గుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురం నిర్మిస్తామని చెప్పారు రెండు సంవత్సరాల లో టెంపుల్ సిటీ గా అభివృద్ధి చేస్తామని ,అదేవిధంగా 1600 ఎకరాలలో ఆధ్యాత్మిక కేంద్రాలు ,400 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .
If You Enjoyed This, Take 5 Seconds To Share It