Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label SANIA MIRZA. Show all posts
Showing posts with label SANIA MIRZA. Show all posts

Monday, September 29, 2014

స్వర్ణం సాధించిన సానియా

స్వర్ణం సాధించిన సానియా 

 ఆసియా క్రీడల్లో సానియా మీర్జా -సాకేత్ మైనేని జోడి టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది . ఫైనల్లో సానియా జోడి 6-4,6-3  ఇంపెంగ్ చింగ్ చన్  పై వరుస సెట్లలో గెలిచింది . ఈ సందర్భంగా కెసిఆర్ సానియా  శుభాకాంక్షలు తెలిపారు . 
Read More

Sunday, September 7, 2014

US ఓపెన్ లో గెలిచిన సానియా మిర్జా





US ఓపెన్ mixed doubles లో  బ్రెజిల్ కు చెందిన బ్రూనో సోర్సు తో కలిసి  సానియా మిర్జా విజయం సాధించి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది . కెసిఆర్ సానియా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రకటించిన తర్వాత తన పై ఆరోపణలు చేసిన వారికి తన బాట్ తో సమాధానం ఇచ్చి వారి నోర్లు మూయించింది .

ఫైనల్లో గెలిచిన తర్వాత సానియా మాట్లాడుతూ " ఈ విజయాన్ని  దేశం లోని ప్రతి ఒక్కరికి . తెలంగాణ రాష్ట్రానికి అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా అని పేర్కొంది . కల నిజమైందని తెలంగాణ బ్రాండ్ అంబాసిడార్ కావడం గర్వం గా ఉందని తెలిపింది" .  
Read More