Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Wednesday, September 17, 2014

YES కు వణుకుతున్న స్టాక్ మార్కెట్లు


నేడు జరిగే స్వతంత్ర స్కాట్లాండ్ వోటింగ్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది 300 ఏళ్ళ కు పైగా బ్రిటన్ తో కలిసి ఉన్న స్కాట్లాండ్ విడిపోతే ఆ ప్రభావం రాజకీయాల పై పడుతుంది . ప్రస్తుత ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తుంది . దీనితో రాజకీయ అనిశ్చితి తో బ్రిటన్ పరిస్థితి మారి పోతుంది . గత కొద్ది వారాలుగా మార్కెట్ లు స్తబ్దుగా ఉన్న విపరీతమైన ఒడిదుడుకుల కు లోనయ్యే ప్రమాదం ఉంది . అసలే అల్ టైం లో ఉన్న మార్కెట్లు కరెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది . నిఫ్టీ 8000 క్రింద  అవ్వడం చూస్తే రానున్న రోజుల్లో 7660 చేరుకోవచ్చు . 

ఈ రోజు మార్కెట్ లు నష్టాలతో ప్రారంభం అవుతాయి . 

SGX నిఫ్టీ -35 పాయింట్ల వద్ద  అవుతుంది . 




If You Enjoyed This, Take 5 Seconds To Share It