తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ లో రాష్ట్రపతి ని ,ప్రధాన మంత్రి ని మరియు వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు . రాష్ట్రానికి సంబందించిన వివిధ అంశాల పై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ ,ప్రకాష్ జవదేకర్ ,స్మృతి ఇరానీ ,పియూష్ గోయల్ ల తో సమావేశమై చర్చించారు .
