Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Friday, February 22, 2019

Samsung Galaxy S10 Impressions!

Read More

PEWDIEPIE VS T-SERIES LIVE SUB COUNT: WHO WILL PREVAIL? T SERIES VS PEWD...

Read More

Wednesday, February 20, 2019

PEWDIEPIE VS T-SERIES LIVE SUB COUNT: FINAL BATTLE! PEWDIEPIE LOSE #1 PL...

Read More

Monday, February 18, 2019

Xiaomi Mi 9 OFFICIAL First look ,Camera and Specification LEAKED! Price,...

Read More

Saturday, February 9, 2019

PEWDIEPIE VS T-SERIES LIVE SUB COUNT: FINAL BATTLE! PEWDIEPIE LOSE #1 PL...

Read More

Friday, February 8, 2019

PEWDIEPIE VS T-SERIES LIVE SUB COUNT: FINAL BATTLE! PEWDIEPIE LOSE #1 PL...

Read More

Thursday, February 7, 2019

Team Experts Live Stream

Read More

Wednesday, February 6, 2019

#Xiamomi #Mi #Max3 #mobile | #tech #specifications | Xiaomi Mi Max 3 -Yo...

Read More

Tuesday, February 5, 2019

#vivoapex2019 | ##vivoapex2019 #PRICE | #Specifications | #vivoapex2019...

Read More

Monday, February 4, 2019

#Xiaomi #Redmi Go Full #Specification, Features, Price | #Android #RedmiGo

Read More

Redmi note 8 Pro | Redmi note 8 Pro Price | Redmi Note 8 Pro Launch Date...

Read More

Sunday, November 4, 2018

కాంగ్రెస్ మ్యానిఫెస్టో !

ఇది ప్రజలచే, ప్రజలకొరకు, ఇది ప్రజలు కోరిన, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర మ్యానిఫెస్టో.
అయిదెండ్ల కాలానికి ప్రజలకు ఆచరణయోగ్యమైన ఒక నిర్దిష్టమైన కార్యాచరణ. ఇది ప్రజల ఆకాంక్షల మేరకు అమలు పరిచె ఒక ప్రణాళిక. ఇది ప్రజాకూటమి ప్రజలకిచ్చే వాగ్దానం.
మరి ఒకసారి గత తెరాస చూస్తె, వారికి మ్యానిఫెస్టొ అంటె అర్ధం తెలవదు, మాయమాటలుజెప్పి ఓట్లేపించుకునే మోసపత్రం. ఇచ్చినమాట మీద నిలబడాలన్న ఇంగితం తెల్వనొల్లకింద నలుగుతున్న తెలంగాణ. మభ్యపెట్టనీకే ఏదొకటి చెప్పి, అధికారం చేజిక్కిచ్చుకోవాలె, జనాలసొమ్ము దోచుకోవలె. ఇచ్చిన హామీలు ఏమయినయ్ అంటే, అడిగినొన్ని అంతమొందించాలె. దీన్నెమంటరు? దోపిడీకాదా? లూటీకాదా? దుర్మార్గం కాదా?
గాని గిప్పుడు మన ప్రజాకూటమిది ప్రజలపంథా, ప్రజలే తమకు కావలసినవి చెప్పి చేయించుకునేటందుకు ఒక సహకార వేదిక, ప్రజాస్వామ్య దీపిక.
ఉద్యమానికి ఊపిరి ఊది, దాగుండి దవాఖానల జూస్తాగి జూట్మూట్ దీక్షజేసిన గుంటనక్కని, తమ ఆకాంక్షలను అవమానించిడన్న ఆక్రొశంతో, అగ్గిపెట్టె దొరకని దొర అల్లుడు, ఆత్మార్పణ చేస్తెకాని తెలంగాణ బతుకులు తెల్లారవని చెప్పిన కల్వకుంట్ల కుటుంబాన్ని నడితెలంగాణల ఉరితీయమంటున్నవి అమరుల ఆకాంక్ష ఆర్తనాదాలు, ఆత్మలు.
ఇగ మీరు, అంటే ప్రజలు ఇచ్చిన సూచనలు, వినతులల మరియు ఎంతో అనుభవం కల్గిన తెలంగాణ మేదావులు, విద్యార్థులు, ఉద్యమకారుల మార్గదర్శనం మేరకు రూపుదిద్దుకున్న ప్రజామ్యనిఫెస్టో.
ఇది మన ప్రజా తెలంగాణ, మన ప్రజల మ్యానిఫెస్షో.
గమనిక: కల్వకుంట్ల కంపెనీ, అనగా K కంపెనీ (డీ కంపెనీ, నయీమ్ కంపనిలాంటిది) మన ప్రజామ్యనిఫెస్షోని దోంగిలించి, ఒక 6 రూపాయలో, 16 రూపాయలో జొడంచి మల్ల 5 ఇండ్లు తెలంగాణను నిలువు దొపిడిజెయ్యనీకే నక్కి ఉన్నరు, జర పైలం.
Read More

How To Leave Sentimental Fellow Without Being Noticed. సెంటిమెంట్ పేరుతో రెచ్చకొట్టే పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టండి .

కేసీఆర్ అర్ధరాత్రి హడావిడిగా చర్చలు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు,కేంద్ర రాజకీయాలలో అన్ని పార్టీలు బాబుగారి నేతృత్వంలో నడవటం, బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత పెరగడంతో కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది .థర్డ్ ఫ్రంట్ పేరుతో స్పెషల్ విమానంవేసుకొని ఊరేగినా ఎవ్వడు అటువైపు కూడా చూడలేదు .భాజాపా ని చూసుకొని బలుపెక్కిన మాటలతో ప్రక్క తెలుగురాష్ట్రం ముఖ్యమంత్రిని నీచంగా మాట్లాడి వున్నపరువుపోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడిగా మిగిలాడు .ఇప్పుడు దేశరాజకీయాలు దేముడెరుగు .ఉన్నరాష్ట్రంలో కోటలు బీటలు బారుతున్నాయి .అధికారం ఎండమావులవుతున్న తరుణంలో పాత ఆయుధం బయటకుతీయాలని నిర్ణయించడం జరిగింది .కొన్ని రోజులనుండి ఆసెంటిమెట్ ఆయుధం మళ్ళి పనిచేస్తుందాలేదా అని మద్యమద్యలో ప్రయోగించారు .ఇప్పుడు పూర్తిస్థాయిలో సెంటిమెంట్ ఆయుధంతో వెళ్లడానికి నిర్ణయం జరిగింది .మళ్ళీ ఆంధ్రా తెలంగాణ పేరుతో అగ్గిరాజేసి చలికాసుకోవాలని కల్వకుంట్ల వారి ఆలోచన .తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెడితే అది ఒక కెసిఆర్ కె లాభమని అందరికి తెలుసు .కెసిఆర్ పనికిమాలిన ఆలోచనలతో తెలుగురాష్ట్రాలు రెండూకూడా నష్టపోయాయి.కేంద్రం ఆడిన నాటకాలకు కెసిఆర్ పావుగా మారడంతో రెండురాష్ట్రాల అభివృద్ధి ఆగిపోయింది . పిట్టపోరు ,పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లు మోడీ తెలుగురాష్ట్రాలను వారి ఆత్మాభిమానాన్ని నడీబజారులో నగ్నంగా నిలపెట్టాడు. తెలుగురాష్ట్రాల పాలన వేరైనా సమస్యలను సానుకూలతతో పరిష్కరించుకొంటే దేశంలో నెంబర్ వన్ గా ఉంటాం .కెసిఆర్ నియంత పాలనతో ప్రక్కరాష్ట్రం మీద నీచ ద్వేష రాజకీయాలు నడిపినంతకాలం మనం ఎక్కినకొమ్మ మనం నరుక్కోవడమే .ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను రెండుకళ్ళు గా చూడగలిగిన నాయకుడు కావాలి. రెడుకళ్ళసిద్దాతం అని హేళనచేసినవారికి ఇప్పుడు తత్త్వం బోధపడింది. ఒకరాష్ట్రం లో అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తే అధికారం వస్తుందేమో కానీ రాష్ట్రం సంకనాకిపోతుంది. జనానికి అభివృద్ధి కావాలంటే సెంటిమెంట్ కు సమాధి కట్టండి.సెంటిమెంట్ పేరుతో రెచ్చకొట్టే పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టండి .
Read More

Thursday, November 1, 2018

TELANGANA LATEST SURVEY : 4 REASONS TO WIN MAHAKUTAMI IN 2018 TELANGANA ELECTIONS 2018

If it is early elections Congress will have an edge in the assembly elections. Why because,
  1. I hope Congress might add the tactic understand between the TRS & BJP when they go to the public. If they perfectly utilize this point Minority and Cristian votes may come back to Congress which has considerable presence in TG. In 2014 these sections had voted for TRS.
  2. NCBN will get the time to campaign in TG for his party. He may or may not get the considerable seats. But he will spoil the chances of TRS. Because most of the TDP leaders moved to TRS.
  3. Particularly KCR has good schemes in his kitty. Which might favor his return. But not sure as we are living in a polarized environment now. We never know how things play.
  4. My last pure math caluculation based on the numbers is, TG has 119 seats. 19 seats may go to MIM + TDP + CPI + CPM + BJP. Remaining  split between TRS and Congress. Congress has good cader in all over the district but TRS is weak in Kammam,Nalgonda,Mahaboob Nagar and RR and greater Hyderabad Districts. If TRS fare well in these there is no doubt about coming back.
Read More

TELANGANA NEWS : KCR HOPES ON THESE SCHEMES TO WIN IN 2018 ELECTIONS

There are many Schemes that are launched by KCR after formation Government in 2014, some of the schemes are not even taken up during his tenure as such Free Land Distribution for SC/ST, Jobs, Double Bed room Houses for Poor.

But KCR and Telangana Govt implemented following schemes effectively and most of them are giving results as well.

1. Impact of Mission Kakatiya

2. Rythu Bandhu Scheme - The government is providing 58.33 lakh farmers, ₹4000 per acre per season to support the farm investment, twice a year, for rabi and kharif seasons


3. Amma Vodi provides transport facility for pregnant women before and after delivery. The program provides financial and medical assistance to women undergoing delivery of the child at any government hospital in the state. The program aims to reduce the Infant Mortality Rate and Maternal Mortality Rate which currently stands at 28 deaths per 100

4. KCR Kits : The mother upon delivery is provided with a KCR Kit consisting of 16 items items necessary to keep newborn babies warm and hygienic for three months after delivery. The items include: clothes, quality baby soaps, baby oil, baby powder, mosquito nets, toys, napkins, and diaper

5. Pensions for Women and Old-Aged People


6. 24*7 Power supply for irrigation and home usage as well

7. Harita Haram


8. T-Hub / RICH /IT-Policy


9. Irrigation Projects -

kaleshwaram lift irrigation project ( to provide water for 36Lakh Acers and to solve the drinking water problem in Hyderbad and Ranga Reddy)

Palamuru Ranga Reddy Lift Irrigation Project
10. Safety and Security :

Increased Salaries for Police
Provided new vehicles for Patrolling
Formed SHE Teams and Eve Teams

Every family some or other way getting benefited by these schemes, So in 2019 it is going to be KCR who gonna form Government in Telangana.
Read More

తెలంగాణా సీఎమ్ రిలీఫ్ ఫండ్ లో బయటపడ్డ భారీ కుంభకోణం.

సీఎమ్ రిలీఫ్ ఫండ్ లో బయటపడ్డ భారీ కుంభకోణం. తెలంగాణా మీద పడి దోచుకుంటున్న ఈ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమికొట్టి తన సొంత రాష్ట్రం బీహార్‌ కు పంపిద్దాం.
https://www.facebook.com/bngoud82/videos/1667376883364585/
Read More

మామ అల్లుండ్ల సీట్ల మార్పిడి… సిద్దిపేట‌కు కేసీఆర్, గజ్వేల్ కు హ‌రీష్‌....??

గ‌జ్వేల్ లో కాంగ్రెస్ ఇస్తున్న వ‌రుస షాక్ ల‌తో టెన్ష‌న్ లో ఉన్న కేసీఆర్ తాజాగా మ‌రో ఎత్తుగ‌డ వేశారు. సీఎంగా చేసిన వ్య‌క్తి స్థానంలో సీఎం ఓడితే… ఎంత మైనస్సో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా కేసీఆర్ కే బాగా తెలుసు. అందుకే కొంత‌కాలంగా ఫాంహౌజ్ లో మంత‌నాలు చేసిన కేసీఆర్, ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. కాంగ్రెస్ ను నిలువ‌రించాలంటే త‌ప్ప‌ద‌ని డిసైడ్ అయ్యారు.ప్ర‌త్య‌ర్ధులుగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు చేతులు క‌ల‌పటంతో గ‌జ్వేల్ లో కేసీఆర్ ఓట‌మి ఖాయం అయిపోయింది. కేసీఆర్ గెలిచిన నాటి నుండి, ఇంత‌వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ స‌మస్య‌లు… ఆయా గ్రామాల్లో మంచి చెడ్డా చూసుకున్న ప‌రిస్థితి లేదు. ఇతర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలను నేరుగా క‌లిస్తే, చిన్న చిన్న ప‌నులు నిమిషాల్లో అవుతున్నాయి. కానీ గజ్వేల్ ప‌రిస్థితి వేరు. దీంతో చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు… అభివృద్ది దేవుడు ఎరుగు, నాకు కావాల్సిన ప‌ని ఎన్ని నెల‌లు అయినా కావ‌టం లేదు, ప్ర‌తాప్ అన్న గెలిస్తే.. న‌ర్సారెడ్డి-ప్ర‌తాప‌న్న‌లు మాకు అండ‌గా ఉంట‌రు అని జ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు.
దీంతో… గజ్వేల్ గ‌త 10రోజులుగా మ‌కాం వేసి, మ‌రీ ప్ర‌చారం చేస్తున్న హ‌రీష్ కు విష‌యం అర్థమ‌యింది. సీఎంతో నేరుగా గెలుపు క‌ష్ట‌మేన‌ని చెప్పేశాడు. దీంతో వ్యూహ‌ర‌చ‌న చేసిన కేసీఆర్, తనకు దాదాపుగా ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌ని… అందుకే తాను మ‌ళ్లీ త‌న‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన సిద్ధిపేట‌కు మారుతాన‌ని, హ‌రీష్ ను గజ్వేల్ బ‌రిలో ఉండు అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.
సిద్ధిపేట‌ను విడ‌వ‌లేక‌, గ‌జ్వేల్ కు రాలేక హ‌రీష్ మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని స్థానిక నాయ‌కులంటున్నారు. కానీ చేసేదేమీ లేక‌పోవ‌టంతో…. గ‌జ్వేల్ బ‌రిలో నిలిచేందుకు హ‌రీష్ మొగ్గుచూపిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవ‌ల హైద‌రాబాద్ కు కీల‌క‌మైన స్థానిక నేత‌ల‌ను పిలిపించుకొని… మంత‌నాలు చేసిన హ‌రీష్, తాను గ‌జ్వేల్ నుండి బ‌రిలో ఉంటాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.
మామ అల్లుళ్ల కుండ‌మార్పిడిపై జ‌నం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Read More

Thursday, October 25, 2018

అన్ని దారులు మూసుకుపోయి నోటికి పని చెబ్తున్న దొర


1. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!
2. దళితులకు 3ఎకరాలు ఇస్తావుంటే ఆంధ్రుడు అడ్డపడిండా!!
3. కేజీ to పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
4. లక్ష కొలువులు భర్తీ చేస్తూ.. ఇంటికొక ఉద్యోగం ఇస్తుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
5. ఇంటిటికి నీరు ఇస్తావుంటే ఆంధ్రోడు అడ్డపడిండా!!
6) మైనార్టీ, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తావుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
7) హైదరాబాద్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్, బంజార భవన్, క్రిస్టియన్ భవన్, జర్నలిస్టు భవన్ కడుతుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
8) హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేసి అమరవీరుల స్మ్రుతివనం కడుతుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
9) పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తుంటే
కరీంనగర్ ను లండన్ గా మారుస్తుంటే
వరంగల్ ను డల్లాస్ చేస్తుంటే
ఆంధ్రోడు అడ్డుపడిండా!!
10) మహిళలకు మంత్రి పదవి ఇచ్చి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆంధ్రోడు అడ్డుపడిండా!!
వీటన్నింటికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేక..
ఆంధ్రోడు మీద నింద వేసి అమాయక తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి సిద్ధమయిన ఓ కేసీఆర్..
విడిపోయీ అన్నదమ్ములుగా ఉందామని చెప్పి..విద్వెషాలు రెచ్చగొట్టే కేసీఆర్ ను తరిమిగొట్టండి...
తెలంగాణ ప్రజలరా...
మోసాల మరాఠి మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నం
మళ్లీ నీ మాటలు నమ్మేంత పిచ్చి వారు కాదు తెలంగాణ ప్రజలు అని వ్యతిరేక ఓటు ద్వారా కర్రు కాల్చి వాత పెడుదం
ఇట్లు:-
దాసరి ప్రవీణ్ కుమార్ నేత
జిల్లా ప్రధానకార్యదర్శి(వర్కింగ్)
తెలుగుదేశం పార్టీ-కరీంనగర్
Read More