Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label TELANGANA BREAKING NEWS. Show all posts
Showing posts with label TELANGANA BREAKING NEWS. Show all posts

Sunday, November 4, 2018

కాంగ్రెస్ మ్యానిఫెస్టో !

ఇది ప్రజలచే, ప్రజలకొరకు, ఇది ప్రజలు కోరిన, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర మ్యానిఫెస్టో.
అయిదెండ్ల కాలానికి ప్రజలకు ఆచరణయోగ్యమైన ఒక నిర్దిష్టమైన కార్యాచరణ. ఇది ప్రజల ఆకాంక్షల మేరకు అమలు పరిచె ఒక ప్రణాళిక. ఇది ప్రజాకూటమి ప్రజలకిచ్చే వాగ్దానం.
మరి ఒకసారి గత తెరాస చూస్తె, వారికి మ్యానిఫెస్టొ అంటె అర్ధం తెలవదు, మాయమాటలుజెప్పి ఓట్లేపించుకునే మోసపత్రం. ఇచ్చినమాట మీద నిలబడాలన్న ఇంగితం తెల్వనొల్లకింద నలుగుతున్న తెలంగాణ. మభ్యపెట్టనీకే ఏదొకటి చెప్పి, అధికారం చేజిక్కిచ్చుకోవాలె, జనాలసొమ్ము దోచుకోవలె. ఇచ్చిన హామీలు ఏమయినయ్ అంటే, అడిగినొన్ని అంతమొందించాలె. దీన్నెమంటరు? దోపిడీకాదా? లూటీకాదా? దుర్మార్గం కాదా?
గాని గిప్పుడు మన ప్రజాకూటమిది ప్రజలపంథా, ప్రజలే తమకు కావలసినవి చెప్పి చేయించుకునేటందుకు ఒక సహకార వేదిక, ప్రజాస్వామ్య దీపిక.
ఉద్యమానికి ఊపిరి ఊది, దాగుండి దవాఖానల జూస్తాగి జూట్మూట్ దీక్షజేసిన గుంటనక్కని, తమ ఆకాంక్షలను అవమానించిడన్న ఆక్రొశంతో, అగ్గిపెట్టె దొరకని దొర అల్లుడు, ఆత్మార్పణ చేస్తెకాని తెలంగాణ బతుకులు తెల్లారవని చెప్పిన కల్వకుంట్ల కుటుంబాన్ని నడితెలంగాణల ఉరితీయమంటున్నవి అమరుల ఆకాంక్ష ఆర్తనాదాలు, ఆత్మలు.
ఇగ మీరు, అంటే ప్రజలు ఇచ్చిన సూచనలు, వినతులల మరియు ఎంతో అనుభవం కల్గిన తెలంగాణ మేదావులు, విద్యార్థులు, ఉద్యమకారుల మార్గదర్శనం మేరకు రూపుదిద్దుకున్న ప్రజామ్యనిఫెస్టో.
ఇది మన ప్రజా తెలంగాణ, మన ప్రజల మ్యానిఫెస్షో.
గమనిక: కల్వకుంట్ల కంపెనీ, అనగా K కంపెనీ (డీ కంపెనీ, నయీమ్ కంపనిలాంటిది) మన ప్రజామ్యనిఫెస్షోని దోంగిలించి, ఒక 6 రూపాయలో, 16 రూపాయలో జొడంచి మల్ల 5 ఇండ్లు తెలంగాణను నిలువు దొపిడిజెయ్యనీకే నక్కి ఉన్నరు, జర పైలం.
Read More

How To Leave Sentimental Fellow Without Being Noticed. సెంటిమెంట్ పేరుతో రెచ్చకొట్టే పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టండి .

కేసీఆర్ అర్ధరాత్రి హడావిడిగా చర్చలు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు,కేంద్ర రాజకీయాలలో అన్ని పార్టీలు బాబుగారి నేతృత్వంలో నడవటం, బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత పెరగడంతో కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది .థర్డ్ ఫ్రంట్ పేరుతో స్పెషల్ విమానంవేసుకొని ఊరేగినా ఎవ్వడు అటువైపు కూడా చూడలేదు .భాజాపా ని చూసుకొని బలుపెక్కిన మాటలతో ప్రక్క తెలుగురాష్ట్రం ముఖ్యమంత్రిని నీచంగా మాట్లాడి వున్నపరువుపోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడిగా మిగిలాడు .ఇప్పుడు దేశరాజకీయాలు దేముడెరుగు .ఉన్నరాష్ట్రంలో కోటలు బీటలు బారుతున్నాయి .అధికారం ఎండమావులవుతున్న తరుణంలో పాత ఆయుధం బయటకుతీయాలని నిర్ణయించడం జరిగింది .కొన్ని రోజులనుండి ఆసెంటిమెట్ ఆయుధం మళ్ళి పనిచేస్తుందాలేదా అని మద్యమద్యలో ప్రయోగించారు .ఇప్పుడు పూర్తిస్థాయిలో సెంటిమెంట్ ఆయుధంతో వెళ్లడానికి నిర్ణయం జరిగింది .మళ్ళీ ఆంధ్రా తెలంగాణ పేరుతో అగ్గిరాజేసి చలికాసుకోవాలని కల్వకుంట్ల వారి ఆలోచన .తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెడితే అది ఒక కెసిఆర్ కె లాభమని అందరికి తెలుసు .కెసిఆర్ పనికిమాలిన ఆలోచనలతో తెలుగురాష్ట్రాలు రెండూకూడా నష్టపోయాయి.కేంద్రం ఆడిన నాటకాలకు కెసిఆర్ పావుగా మారడంతో రెండురాష్ట్రాల అభివృద్ధి ఆగిపోయింది . పిట్టపోరు ,పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లు మోడీ తెలుగురాష్ట్రాలను వారి ఆత్మాభిమానాన్ని నడీబజారులో నగ్నంగా నిలపెట్టాడు. తెలుగురాష్ట్రాల పాలన వేరైనా సమస్యలను సానుకూలతతో పరిష్కరించుకొంటే దేశంలో నెంబర్ వన్ గా ఉంటాం .కెసిఆర్ నియంత పాలనతో ప్రక్కరాష్ట్రం మీద నీచ ద్వేష రాజకీయాలు నడిపినంతకాలం మనం ఎక్కినకొమ్మ మనం నరుక్కోవడమే .ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను రెండుకళ్ళు గా చూడగలిగిన నాయకుడు కావాలి. రెడుకళ్ళసిద్దాతం అని హేళనచేసినవారికి ఇప్పుడు తత్త్వం బోధపడింది. ఒకరాష్ట్రం లో అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తే అధికారం వస్తుందేమో కానీ రాష్ట్రం సంకనాకిపోతుంది. జనానికి అభివృద్ధి కావాలంటే సెంటిమెంట్ కు సమాధి కట్టండి.సెంటిమెంట్ పేరుతో రెచ్చకొట్టే పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టండి .
Read More