దేశం లోని మొదటి గ్రీన్ బస్సు
ఇండియా లోనే మొదటి సారి ఇథనాల్ తో నడిచే గ్రీన్ బస్సు ను నాగపూర్ లో ప్రారంభించారు. దీనిని స్వీడన్ కు చెందిన SCANIA కంపెనీ,ఇది కమర్షియల్ వెహికల్ మరియు ఇంజిన్లను తయారు చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల కోట్లను పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి కి దేశం ఖర్చు పెడుతుంది , దీనిని 2 లక్షల కోట్లకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాలను మరియు ఇథనాల్ ఆధారిత వాహనలకోసం నిధులు వెచ్చిస్తామని నితిన్ గడ్కారి తెలిపారు . ఈ గ్రీన్ బస్సు ధర రూ . 1 కోటి టాక్స్ లు లేకుండా . SCANIA కంపెనీ ఈ బస్సు లను నార్వే తో పాటు అనేక దేశాలకు సప్లై చేస్తుంది .
If You Enjoyed This, Take 5 Seconds To Share It