అందరికి అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పౌర సరపరా శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు . ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 1 రూపాయీ కె ఇస్తామని ,అదే విధంగా ఆర్ధిక,ఆస్తుల పరిమితుల ను పల్లెల్లో రూ . 1. 50 లక్షలు,పట్నాల్లో రూ . 2 లక్షలు ,7. 5 ఎకరాల మెట్ట ,3. 5 ఎకరాల మాగాణి ఉన్న అర్హులే నని ఆయన తెలిపారు . పించన్లు కూడా ఈ నెల నుండే పంపిణి చేస్తారు . డిసెంబర్ నుండి ఆహార భద్రత కార్డు లు ఇస్తామని అంత వరకు పాత కార్డు లు అమలు ఉంటాయని తెలిపారు . దీనికి సంబందించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు .
Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India
Showing posts with label FOODSECURITYCARD. Show all posts
Showing posts with label FOODSECURITYCARD. Show all posts