Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label CARD. Show all posts
Showing posts with label CARD. Show all posts

Saturday, November 1, 2014

అందరికి ఆహార భద్రత

అందరికి అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పౌర సరపరా శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు . ఒక్కొక్కరికి 6  కిలోల చొప్పున 1 రూపాయీ కె ఇస్తామని ,అదే విధంగా ఆర్ధిక,ఆస్తుల పరిమితుల ను పల్లెల్లో రూ . 1. 50 లక్షలు,పట్నాల్లో రూ . 2 లక్షలు ,7. 5 ఎకరాల మెట్ట ,3. 5 ఎకరాల మాగాణి ఉన్న అర్హులే నని ఆయన తెలిపారు . పించన్లు కూడా ఈ నెల నుండే పంపిణి చేస్తారు . డిసెంబర్ నుండి ఆహార భద్రత కార్డు లు ఇస్తామని అంత వరకు పాత కార్డు లు అమలు ఉంటాయని తెలిపారు . దీనికి సంబందించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు . 
Read More