Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Saturday, July 19, 2014

రగిలిపోతున్న ఉస్మానియా విద్యార్థులు



కెసిఆర్ తీరు తో ఉస్మానియా కాంపస్ ఒక్కసారి వేడెక్కింది . కాంట్రాక్టు ఉద్యోగుల ను పెర్మనెంట్ చేస్తామని తెరాస తన మేనిఫెస్టో లో పెట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఉద్యమ  సమయంలో కొత్త ఉద్యోగాల గురించి ఉస్మానియా కాంపస్ లో నేతలు  మాటలు మరిచినట్టున్నారు. నవ తెలంగాణా లో మాకు ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు కాబినెట్ సమావేశంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటన ల ప్రస్తావన లేకపోవడం తో విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు . కాంట్రాక్టు కార్మికుల ఎంపిక లో పారదర్శికత లోపించడం వలన బ్యాక్ డోర్ ద్వారా ఇతర రాష్ట్రాల  విశ్వ విద్యాలయల నుండి పొందిన డిగ్రీ ల  ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు  పొందినట్టు  సమాచారం ,అదే జరిగితే నిజమైన ప్రతిభ కల్గిన విద్యార్థులు జరిగే నష్టం అపారమైనది.  సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరిచడం ఉత్తమం. 


Read More

Monday, July 14, 2014

ITC seeks to Invest Rs.3500 crores in Telangana




Today is ITC  seeks to Invest Rs.3500 crores in Telangana to establish Paper manufacturing Unit. CM office release press note and given promise to provide all facilities including land to Intrested companies. KCR is very happy to announce this news today. After gaining Tata group aviation parts company now Hinduja's Paper Manufacturing Unit will create new job opportunities in Telangana.
This major success of KCR government.

Read More

Microsoft India Chairman meets KCR today




Today Microsoft India Charman Bhaskar Pramanik met KCR in Hyderabad. He wants to work with Telangana government in INCUBATER,TASK,wifi related technologies and explained expansion of microsoft company. There is another meet between micrsoft and govt on August 6.
Read More

Saturday, July 12, 2014

Who are suffering like UDAY KIRAN in tollywood


Most Successful and young talented actor Uday Kiran died of Tollywood dirty politics. All are accepted even Dasari Narayana Rao said this fact before the media,Uday kiran fans publicly announced who are behind the death of their hero. The Four Families are tried to destroy the chances,creating marketing problems for completed films and removing successfully running movies from theaters. Blamed with their paid print,TV and  web media to survival or entry of their up coming family members as hero.

     Before death of Udaykiran AM RATNAM announced a bilingual movie with Uday kiran and dropped after getting pressure from famous producer.Uday kiran given party to his friends after announcing AM RATNAM movie.

 As of now Who are facing same problem in Tollywood

  • NANI
  • GOPICHAND
  • VARUN SANDESH
  • TARUN
  • SRIKANTH
  • RAJA
  • AADI
  • HERO SIVAJI....
enough is enough no more excuses for this Dirty politics and their shape less heirs. There is lot of young talent is TELANGANA state ..Telangana Film Chamber must be establish to save Telangana Talented actors. Hope KCR sir will save the rights of Telangana Film Industry.


Read More

Thursday, July 3, 2014

ప్రపంచానికి మరో వైరస్ ముప్పు

 దక్షిణాఫ్రికా లోని గునియా,సిఎర్రలేయోన్ మరియు లైబీరియా ప్రాంతాలు ఎబోలా వైరస్ బారిన పడ్డాయి. 780 మంది దీని బారిన పడితే 468 మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

తీవ్రమైన జ్వరం కండరాల నొప్పులు తల నొప్పి గొంతులో పుల్లు మొదలైనవి వ్యాది లక్షణాలు . మనుషుల నుండి మనుషులకు బాడీ FLUIDS వాళ్ళ ఇది సంక్రమిస్తుంది . 

Read More

Friday, June 6, 2014

కెసిఆర్ కు ఋణ మాఫీ చిక్కు

కెసిఆర్ కు ఋణ మాఫీ చిక్కు ?




తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కి ఆదిలోనే రుణ మాఫీ విషయం లో విపక్షాల నుండి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుంది. ఏదైనా కంపెనీ  ప్రకటన ల లో  ఒక * గుర్తు కన్పిస్తుంది , దాని క్రింద షరతులు వర్తిస్తాయని ఉంటుంది . ఇక్కడ తెరాస వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ ముఖ్యమైనది. అధికారం లోకి వచ్చిన తరువాత విధిస్తున్న  ఋణ మాఫీ  షరతుల విషయం లో మాత్రం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు ఎందుకంటే తెలంగాణ  ఉద్యమం నుండి కెసిఆర్ మాట  ను 100% నమ్మిండ్లు కాబట్టి . మన తెలంగాణ గాంధీ గారు  ఎన్ని కష్టాలకు ఒర్చుకోనైన ఋణ మాఫీ ని అమలు  చేయాల్సిన ఆవశ్యకం ఉన్నది. ఎందుకంటే  రైతు లు ఎలాంటి షరతుల ను  ఒప్పుకోవడం లేదు.మరి కొన్ని రోజుల్లో ఋతుపవనాలు తెలంగాణను తాకబోతున్నాయి ఈలోపు ఋణ మాఫీ సమస్యను పరిష్కరిస్తే రైతులు వాళ్ళ పని వారు చేసుకుంటరు  లేదంటే ధర్నాలు ఆందోళనలు చేస్తరు ప్రతిపక్షాలకు ఆవకాశం ఇచినట్లవుతుంది . తెలంగాణ గాంధీ గారు తెలంగాణా ప్రజల ఆలోచనలకూ అనుకూలంగా పని చేస్తారని ఆశిద్దాం .   





 మీరు మీ ఆర్టికల్స్ ను పంపదల్చుకుంటే teamexperts@rediffmail.com పంపండి 
Read More