తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రేపటినుండి పెరిగిన మరియు అర్హులైన కొత్త పించను దారులకు పెన్షన్ ల ను ఆసరా పథకం కింద చెల్లిస్తారు . ఈ సందర్బంగా కెసిఆర్ అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరారు .
Telangana News: Latest News of Telangana | Photos & Videos Telangana News, Headlines, Updates Politics, Events, Features, Cinema, Entertainment, Art, Culture from Telangana.